తెలంగాణ

telangana

‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇందులో చూసుకోండి..

By

Published : Sep 2, 2022, 6:48 AM IST

Updated : Sep 2, 2022, 11:53 AM IST

SSC Supply Results 2022 రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు.

నేడు ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు
నేడు ‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

SSC Supply Results 2022: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11.30 గంటలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు www.eenadu.net, ‌www.bse.telangana.gov.in వెబ్‌సైట్​లో అందుబాటులో ఉన్నాయి.

ఇవీ చూడండి..

Last Updated : Sep 2, 2022, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details