తెలంగాణ

telangana

2024 WPLకి అంతా రెడీ - అన్ని జట్ల కంప్లీట్ లిస్ట్ ఇదే

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 4:13 PM IST

2024 WPL All Team Squad : 2024 డబ్ల్యూపీఎల్​కు అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. తాజాగా జరిగిన వేలంతో ఆయా జట్ల కంప్లీట్ ప్లేయర్లపై ఓ క్లారిటీ వచ్చింది. మరి ఏ ప్లేయర్లు ఏయే జట్లలో ఉన్నారో తెలుసుకోండి.

2024 WPL All Team Squad
2024 WPL All Team Squad

2024 WPL All Team Squad : 2024 మహిళల ప్రీమియర్​ లీగ్​కు సంబంధించి వేలం పూర్తైంది. ఈ వెలంలో 30 మంది ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇక అన్ని జట్లు 18 మంది ప్లేయర్లతో రెండో సీజన్ డబ్ల్యూపీఎల్​కు సన్నద్ధమౌతున్నాయి. 2024 ఫిబ్రవరి రెండు లేదా మూడో వారం ప్రారంభమయ్యే ఈ టోర్నీ మార్చిలో ముగుస్తుంది. మరి ఏయే జట్లు ఎవరెవరిని కొనుగోలు చేశాయి, పూర్తి ప్లేయర్ల వివరాలు.

ముంబయి ఇండియన్స్ - రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, క్లోయి ట్రియాన్, అమన్‌జోత్ కౌర్, హేలీ మాథ్యూస్, హుమైరా కాజీ, ఇసబెల్లె వాంగ్, కలితా, పూజా వస్త్రాకర్, నటాలీ స్కివర్, ప్రియాంకా బాలా, సైకా ఇషాక్, యస్తికా భాటియా.

వేలంలో దక్కించుకున్న ప్లేయర్లు - షబ్నిమ్ ఇస్మాయిల్ (రూ. 1.2 కోట్లు), ఎస్ సజన (రూ.15 లక్షలు), అమన్ దీప్ కౌర్ (రూ.10 లక్షలు), కీర్తన బాలకృష్ణ (రూ.10 లక్షలు), ఫాతిమా జాఫర్ (రూ.10 లక్షలు).

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
స్మృతి మంధాన (కెప్టెన్), దిశా కసత్, ఎలిస్ పెర్రీ, ఆశా శోభన, హీథర్ నైట్, కనికా అహుజా, రేణుకా సింగ్, ఇంద్రాణి రాయ్, రిచా ఘోష్, శ్రేయాంకా పాటిల్, సోఫీ డివైన్.

వేలంలో దక్కించుకున్న ప్లేయర్లు - ఏక్తా బిస్త్​ (రూ.60 లక్షలు), జార్జియా (రూ.40 లక్షలు), కేట్ క్రాస్ (రూ.30 లక్షలు), ఎస్​ మేఘన (రూ.30 లక్షలు), సోఫీ (రూ.30 లక్షలు), సిమ్రాన్ బహదూర్ (రూ.30 లక్షలు), శుభా సతీశ్ (రూ.10 లక్షలు).

గుజరాత్ జెయింట్స్ - రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
ఆష్లే గార్డనర్, దయాలన్ హేమలత, బెత్ మూనీ, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, స్నేహ్ రాణా, తనూజ కన్వెర్.

వేలంలో దక్కించుకున్న ప్లేయర్లు- కాశ్వీ గౌతమ్ (రూ. 2 కోట్లు), ఫోబ్ లిచ్ఫీల్డ్(రూ. 1 కోటి), వేదా కృష్ణమూర్తి (రూ.30 లక్షలు), మేఘనా సింగ్ (రూ.30 లక్షలు), లారెన్ చాటెల్ (రూ.30 లక్షలు), ప్రియా మిశ్రా (రూ.20 లక్షలు), తరణ్నుమ్ పఠాన్ (రూ.10 లక్షలు), త్రిష పూజిత (రూ.10 లక్షలు), మన్నత్ కశ్యప్ (రూ.10 లక్షలు), కేథరిన్ (రూ.10 లక్షలు).

దిల్లీ క్యాపిటల్స్ - రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
లిస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, లారా హారిస్, మారిజానే కాప్, జెస్ జొనాసెన్, మెగ్ లానింగ్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, శిఖా పాండే, తానియా భాటియా, టిటాస్ సాధు, స్నేహ దీప్తి.

వేలంలో దక్కించుకున్న ప్లేయర్లు- అనాబెల్ (రూ. 2 కోట్లు), అపర్ణ మొండల్ (రూ.10 లక్షలు), అశ్వనీ కుమారి (రూ.10 లక్షలు).

యూపీ వారియర్స్ - రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
అలిస్సా హేలీ, అంజలి శ్రావణి, గ్రేస్ హారిస్, కిరణ్ నవగిరే, లారెన్ బెల్, పార్శవి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, ఎస్.యశశ్రీ, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, శ్వేతా సెహ్రావత్, లక్ష్మీ యాదవ్.

వేలంలో దక్కించుకున్న ప్లేయర్లు- వ్రిందా దినేశ్ (రూ. 1.3 కోట్లు), గౌహర్ సుల్తానా (రూ.30 లక్షలు), డేనియల్ వ్యాట్ (రూ.30 లక్షలు), పూనమ్ కెమ్నార్ (రూ.10 లక్షలు), సైమా ఠాకూర్ (రూ.10 లక్షలు).

WPL వేలం- జాక్​పాట్​ కొట్టిన ఆసీస్ ప్లేయర్- కంప్లీట్ లిస్ట్ ఇదే!

WPL 2024 కప్పు మాదే!- అభిమానుల ఆనందమే మా లక్ష్యం : RCB కెప్టెన్ స్మృతి మంధాన

ABOUT THE AUTHOR

...view details