ETV Bharat / sports

WPL వేలం- జాక్​పాట్​ కొట్టిన ఆసీస్ ప్లేయర్- కంప్లీట్ లిస్ట్ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 2:58 PM IST

Updated : Dec 9, 2023, 6:38 PM IST

WPL Auction 2024 : ముంబయి వేదికగా 2024 డబ్ల్యూపీఎల్ వేలం ముగిసింది. ఈ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ అనబెల్ (Annabel Sutherland) రికార్డు ధర పలికింది. ఆమెను దిల్లీ రూ. 2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇంకా ఏ ప్లేయర్ ఏంతకు అమ్ముడయ్యారంటే!

WPL Auction
WPL Auction

  • తారనమ్ పఠాన్ (ఆల్​రౌండర్, భారత్)- రూ. 10 లక్షలు- గుజరాత్ జెయింట్స్
  • సోఫి మోలినిక్స్ (స్పిన్నర్, ఆస్ట్రేలియా)- రూ. 10 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • గౌర్ సుల్తానా (భారత్)- రూ. 30 లక్షలు- యూపీ వారియర్స్
  • సిమ్రన్ బహదూర్ (భారత్)- రూ. 30 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • ఎస్ మేఘన (భారత్)- రూ. 30 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • వేదా కృష్ణమూర్తి (బ్యాటర్, భారత్)- రూ. 30 లక్షలు- గుజరాత్ జెయింట్స్
  • 6.20 PM
  • శుభా సతీశ్​ (భారత్)- రూ. 10 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • కీర్తన బాలకృష్ణ (భారత్)- రూ. 10 లక్షలు- ముంబయి ఇండియన్స్
  • ఫాతిమా జాఫర్ (బౌలర్, భారత్)- రూ. 10 లక్షలు- ముంబయి ఇండియన్స్
  • అశ్వణి కుమారి (ఆల్​రౌండర్, ఇంగ్లాండ్)- రూ. 10 లక్షలు- దిల్లీ క్యాపిటల్స్
  • మన్నత్ కశ్యప్ (ఆల్​రౌండర్, ఇంగ్లాండ్)- రూ. 10 లక్షలు- గుజరాత్ జెయింట్స్
  • క్యాథరిన్ బ్రేస్ ( ఇంగ్లాండ్)- రూ. 10 లక్షలు- గుజరాత్ జెయింట్స్
  • లారెన్ చాటెల్ (పేసర్, ఆస్ట్రేలియా)- రూ. 30 లక్షలు- గుజరాత్ జెయింట్స్
  • 5.40 PM
  • ప్రియా మిశ్రా (స్పిన్నర్, భారత్)- రూ. 20 లక్షలు- గుజరాత్ జెయింట్స్
  • సైమా ఠాకూర్ (ఆల్​ రౌండర్, భారత్)- రూ. 10 లక్షలు- యూపీ వారియర్స్
  • అమన్​దీప్ కౌర్ (ఆల్​ రౌండర్, భారత్)- రూ. 10 లక్షలు- ముంబయి ఇండియన్స్
  • ఎస్ సంజనా (ఆల్​ రౌండర్, భారత్)- రూ. 15 లక్షలు- ముంబయి ఇండియన్స్
  • పూనమ్ ఖేమ్నర్ (ఆల్​ రౌండర్, భారత్)- రూ. 10 లక్షలు- యూపీ వారియర్స్
  • కాశ్వీ గౌతమ్ (ఆల్​ రౌండర్, భారత్)- రూ. 2 కోట్లు- గుజరాత్ జెయింట్స్
  • 4.30 PM
  • అపర్ణ మోండల్ (వికెట్ కీపర్, భారత్)- రూ. 10 లక్షలు- దిల్లీ క్యాపిటల్స్
  • త్రిష పూజిత (బ్యాటర్ , భారత్)- రూ. 10 లక్షలు- గుజరాత్ జెయింట్స్
  • వ్రిందా దినేశ్ (బ్యాటర్, భారత్)- రూ. 1.3 కోట్లు- యూపీ వారియర్స్
  • ఏక్తా బిస్త్ (స్పిన్నర్, భారత్)- రూ. 60 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • కేట్ క్రాస్ (బౌలర్, ఇంగ్లాండ్)- రూ. 30 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • షబ్నిమ్ ఇస్మైల్ (ఫాస్ట్ బౌలర్, సౌతాఫ్రితా)- రూ. 1.2 కోట్లు- ముంబయి ఇండియన్స్
  • 4.00 PM
  • మేఘనా సింగ్ (భారత్)- రూ. 30 లక్షలు- గుజరాత్ జెయింట్స్​
  • 3.30 PM
  • అనబెల్ (Annabel Sutherland) (ఆల్​ రౌండర్, అస్ట్రేలియా)- రూ. 2 కోట్లు- దిల్లీ క్యాపిటల్స్
  • 03.00PM

2024 వేలంలో అమ్మడైన ప్లేయర్లు

WPL Auction 2024 : 2024 మహిళల ప్రీమియర్ లీగ్​కుగాను ప్లేయర్ల వేలం ముంబయి వేదికగా ప్రారంభమైంది. మొత్తం 165 మంది ప్లేయర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. వీరిలో 104 మంది భారత్​ ప్లేయర్లు కాగా, 61 మంది విదేశీయులు. వీరంతా తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అయితే అత్యధికంగా గుజరాత్ జెయింట్స్​ వద్ద రూ. 5.95 కోట్లు ఉండగా, ముంబయి ఇండియన్స్ వద్ద అత్యల్పంగా రూ. 2.1 కోట్లు ఉన్నాయి.

డబ్ల్యూపీఎల్ వేలం నింబధనలు ఇవే..

  • ఒక్కో ఫ్రాంచైజీ తమ జట్టులో 15 - 18 మంది ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చు.
  • ఒక్కో ఫ్రాంచైజీ అత్యధికంగా రూ. 12 కోట్లు వేలంలో ఖర్చుచేయవచ్చు.
  • ఒక్కో జట్టులో విదేశీ ప్లేయర్లు ఏడుగురికి మించకూడదు.

బీసీసీఐ నెట్​వర్త్​ రూ.18760 కోట్లు- ఆస్ట్రేలియా కన్నా 28 రెట్లు ఎక్కువ

WPL వేలానికి అంతా రెడీ- జాక్​పాట్ కొట్టేదెవరో- లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Last Updated :Dec 9, 2023, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.