తెలంగాణ

telangana

Priyanka Chopra: ఫ్యాషన్​.. సంప్రదాయం కలబోసిన 'తార'

By

Published : Sep 2, 2021, 8:32 AM IST

నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra).. ముచ్చటైన మంగళసూత్రాలు ధరించి ఉన్న ఫొటోస్​ ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. ఆధునిక, స్వతంత్ర మహిళకు గుర్తుగా వీటిని ధరించానంటూ ముచ్చటపడింది.

priyanka chopra
ప్రియాంక చోప్రా

ఫ్యాషన్‌.. సంప్రదాయం ఒకచోట చేరితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చూడాలంటే వోగ్‌ ఇండియా(Vogue India) కవర్‌పేజీగా అలరిస్తున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) చిత్రాలని చూడాల్సిందే. నయా ఫ్యాషన్లని అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానులని ఆకట్టుకొనే ప్రియాంకచోప్రా ఈసారి బుల్‌గారీ సంస్థ 'మినిమలిస్టిక్‌ మంగళసూత్ర' పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన సూత్రాలు ధరించి వాటితో వోగ్‌కవర్‌కి ఫోజులిచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలని షేర్‌చేసి ఆధునిక, స్వతంత్ర మహిళకు గుర్తుగా వీటిని ధరించానంటూ ముచ్చటపడింది.

ఇదీ చదవండి:Priyanka chopra: 'ఆ భయంతో విమానంలోనే ఏడ్చేశా'

ABOUT THE AUTHOR

...view details