యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగర శివారు బాలపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. షాహీన్‌నగర్‌కు చెందిన ఆమిర్ అలియాస్ అబు అజర్ అనే యువకుడిపై సద్దాం అనే వ్యక్తి కత్తితో దాడి చేసి పారిపోయాడు.
యువకునిపై కత్తితో దాడి... పరిస్థితి విషమం
హైదరాబాద్ నగర శివారు బాలపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ యువనికిపై కత్తితో మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు.
attack
రక్తపు మడుగులో ఉన్న ఆమిర్‌ను కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి.
ఇదీ చూడండి: మైనర్ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు
Last Updated : Nov 1, 2020, 12:33 PM IST