తెలంగాణ

telangana

'ఆర్థిక' నోబెల్​ అందుకున్న అభిజిత్ బెనర్జీ

By

Published : Dec 11, 2019, 5:31 AM IST

Updated : Dec 11, 2019, 12:59 PM IST

ఆర్థికశాస్త్రంలో నోబెల్​కు ఎంపికైన అభిజిత్ బెనర్జీ స్వీడన్​లో అవార్డును స్వీకరించారు. రాజధాని స్టాక్​హోంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆ దేశ రాజు కారల్ గుస్టాఫ్​ నుంచి నోబెల్​ పురస్కారాన్ని అందుకున్నారు. అభిజిత్​తో పాటు నోబెల్​కు ఎంపికైన ఆయన సతీమణి డఫ్లో, మైఖేల్ క్రెమర్​లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ecomonic nobel laureate abhijit benarji received award in swedan's stockholm
'ఆర్థిక' నోబెల్​ అందుకున్న అభిజిత్ బెనర్జీ

'ఆర్థిక' నోబెల్​ అందుకున్న అభిజిత్ బెనర్జీ

2019 సంవత్సరానికి గానూ ఆర్థికశాస్త్రంలో నోబెల్​ బహుమతికి ఎంపికైన అభిజిత్​ బెనర్జీ పురస్కారాన్ని స్వీకరించారు. స్వీడన్​లోని స్టాక్​హోంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆ దేశ రాజు కారల్ గుస్టాఫ్​ చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అభిజిత్​ బెనర్జీతో పాటు ఆర్థికశాస్త్రంలో నోబెల్​కు ఎంపికైన ఆయన భార్య డఫ్లో, మైఖేల్ క్రెమర్​లు అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం సహా సాహిత్యంలో అవార్డుకు ఎంపికైనవారికి పురస్కారాలు ప్రదానం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పేదరికంపై పోరాటానికి అనుసరించాల్సిన అత్యుత్తమ మార్గాలేమిటో తెలుసుకొనేలా సరికొత్త విశ్వసనీయ విధానాల్ని పరిచయం చేశారు అభిజిత్​. ఈ కృషికి 2019 సంవత్సరానికి అభిజిత్‌ బెనర్జీ, ఈస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమర్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం లభించింది.

ఇదీ చూడండి: అభిజిత్​ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి

Bengaluru, Dec 11 (ANI): Life-size mannequins dressed as traffic police have been placed at important junctions in Bengaluru. There is a very positive response to this unique initiative of traffic police. This initiative is helpful in controlling traffic as well as habitual violators. While speaking to ANI, the Joint Commissioner of Police (Traffic) in Bengaluru city, Dr BR Ravikanthe Gowda said, "Response to this initiative is very positive. People also take selfies with the mannequins. It's useful in controlling habitual violators." "In future, we plan to fit cameras in these mannequins to record violations. Contact-less enforcement can be possible with these," he added.
Last Updated :Dec 11, 2019, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details