తెలంగాణ

telangana

కర్మాగారంలో అగ్నిప్రమాదం- 8 మంది మృతి

By

Published : Apr 23, 2021, 12:10 PM IST

చైనాలోని ఓ ఎలక్ట్రానిక్స్​ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

Fire at Shanghai electronics factory, china
చైనాలో అగ్నిప్రమాదం, చైనా

చైనా రాజధాని షాంఘైలోని ఓ ఎలక్ట్రానిక్స్​ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. వారిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

జిన్​షాన్ జిల్లాలోని షెన్​గ్రూయ్​ ఎలక్ట్రానిక్స్​లో ఈ(శుక్రవారం) ఉదయం 6 గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

ఇదీ చూడండి:భారత్, పాక్ విమానాలపై కెనడా నిషేధం

ABOUT THE AUTHOR

...view details