తెలంగాణ

telangana

Kachidi Fish in AP : వలకు చిక్కిన కచిడి చేప.. ధరెంతో తెలుసా..?

By

Published : Mar 12, 2022, 1:23 PM IST

Kachidi Fish in AP : తూర్పు గోదావరి జిల్లాలో అరుదైన కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ షిప్పింగ్‌ హార్బర్​లో ఈ చేప జాలరులకు చిక్కింది.

Kachidi Fish in AP
Kachidi Fish in AP

కచిడి చేప.. ధరెంతో తెలుసా..?

Kachidi Fish in AP : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో అరుదైన కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ షిప్పింగ్ హార్బర్‌లో ఈ చేపను జాలర్లు పట్టుకున్నారు.

26 కిలోలున్న ఈ మీనాన్ని పాలకొల్లు వ్యాపారులు 79 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. దీన్ని ఔషధాల తయారీలో ఉపయోగించడం వల్ల వీటికి ఇంత డిమాండ్ అని మత్య్సకారులు చెబుతున్నారు. ఆడ చేప కన్నా మగ మీనానికే ధర ఎక్కువగా ఉంటుందని అన్నారు.

ఇదీ చదవండి :మత్స్య సంపద పెంచాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన: తలసాని

ABOUT THE AUTHOR

...view details