దిగ్గజ టెలికాం సంస్థ జియో, గూగుల్‌తో కలిసి రూపొందిస్తున్న స్మార్ట్‌ఫోన్(Jio smartphone).. జియోఫోన్ నెక్ట్స్. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్లు జియో ఇదివరకే ప్రకటించింది. అయితే తాజాగా ఈ విడుదలను వాయిదా వేస్తున్నట్లు సంస్థ గురువారం ప్రకటించింది. జియోఫోన్ నెక్ట్స్‌ను (Jio Phone next) దీపావళి సందర్భంగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
అదే కారణం..