తెలంగాణ

telangana

Gold rate today: తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే!

By

Published : Sep 14, 2021, 9:41 AM IST

gold rate

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు (Gold prices) తగ్గాయి. వెండి ధరలు సైతం స్వల్పంగా పతనమయ్యాయి. పెట్రోల్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోలిస్తే బంగారం ధర.. రూ.50 మేర తగ్గింది. కేజీ వెండి ధర (Gold and Silver prices) రూ.262 పడిపోయింది.

  • హైదరాబాద్​లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర (Gold Price in Hyderabad)ప్రస్తుతం రూ. 48,480గా ఉంది. కేజీ వెండి ధర రూ. 64,690 వద్ద ట్రేడవుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) రూ. 48,480 పలుకుతుండగా.. కేజీ వెండి రూ. 64,690గా ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Vizag) ప్రస్తుతం రూ. 48,480 వద్ద ట్రేడవుతోంది. కేజీ వెండి ధర రూ. 64,690గా ఉంది.

స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు రూ. 1791 డాలర్లుగా ఉంది.

స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు రూ.23.69 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇదీ చదవండి:

కార్లపై హ్యుందాయ్ అదిరే ఆఫర్లు- కొన్ని రోజులు మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details