తెలంగాణ

telangana

కేరళకు నైరుతి రుతుపవనాలు- జోరుగా వర్షాలు

By

Published : Jun 3, 2021, 12:22 PM IST

Updated : Jun 3, 2021, 1:01 PM IST

kerala monsoon, నైరుతి రుతువనాలు
కేరళ చేరిన నైరుతి రుతుపవనాలు

12:20 June 03

కేరళకు నైరుతి రుతుపవనాలు- జోరుగా వర్షాలు

రెండు రోజులు ఆలస్యంగా కేరళకు నైరుతి రుతుపవనాలు చేరాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. రుతుపవనాల రాకతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  

సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఏటా జూన్​ 1నే కేరళ తీరాన్ని తాకుతాయి.  

ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.

ఇదీ చదవండి :'ఈ ఏడాది సాధారణ వర్షపాతమే'

Last Updated : Jun 3, 2021, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details