తెలంగాణ

telangana

కుష్బూ దోశలు- స్మృతి దాండియా స్టెప్పులు

By

Published : Mar 27, 2021, 2:34 PM IST

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా నృత్యం వేశారు. మరో భాజపా నేత కుష్బూ.. ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం దోశలు వెేశారు.

BJP leader Khushbu Sundar campaigns
దోశ లేస్తూ కుష్బూ

దాండియా నృత్యం చేస్తోన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

భాజపా మహిళా నేతలు దాండియా నృత్యాలు చేస్తూ.. దోశలు వేస్తూ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

కోయంబత్తూర్​ అసెంబ్లీ నియోజక వర్గానికి భాజపా నుంచి పోటీ చేసిన వనతి శ్రీనివాసన్​ తరఫున కేంద్ర మంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ ప్రచారంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి దాండియా నృత్యం చేశారు.

దోశ లేస్తూ కుష్బూ
కుష్బూ
కుష్బూ ప్రచారం
ఎన్నికల ప్రచారంలో కుష్బూ

థౌజండ్​ లైట్స్​ అసెంబ్లీ నియోజక వర్గంలో భాజపా నేత, అభ్యర్థి కుష్బూ సుందర్​ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆమె ఓ చిన్న హోటల్​కు వెళ్లి దోశలు వేశారు.

ఇదీ చదవండి:'గెలిపిస్తే.. మోకాలి నొప్పికి ఉచితంగా శస్త్రచికిత్స'

ABOUT THE AUTHOR

...view details