తెలంగాణ

telangana

'కల్యాణ కర్ణాటక' రాష్ట్రం కోసం ఆందోళనలు

By

Published : Nov 1, 2020, 3:29 PM IST

కర్ణాటక కలబురిగి జిల్లాలో ఆందోళనలు చేపట్టింది ప్రత్యేక కల్యాణ కర్ణాటక పోరాట సమితి. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్​ చేశారు నిరసనకారులు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.

Kalyana Karnataka Horata Samithi
ప్రత్యేక కల్యాణ కర్ణాటక పోరాట సమితి

ప్రత్యేక రాష్ట్రం కోసం కలబురిగిలో ఆందోళన చేపట్టింది ప్రత్యేక కల్యాణ కర్ణాటక పోరాట సమితి. నిరసనకారులు రోడ్లపై బైఠాయించారు. కలబురిగి, యాదగిరి, బీదర్​, కొప్పల్​, బళ్లారి, రాయ్​చుర్​ జిల్లాలు అభివృద్ధికి నోచుకోవటం లేదని ఆరోపించారు.

నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. పలువురు పోరాట సమితి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనలో పాల్గొన్న మహిళలు
ఆందోళనకారులను లాక్కెళుతున్నపోలీసులు
ఆందోళనకారులను వ్యాన్​లో ఎక్కిస్తున్న పోలీసులు

ఇదీ చూడండి: రాష్ట్రాలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ

ABOUT THE AUTHOR

...view details