Prathidhwani: 'పీజీఐ'లో 23వ స్థానం.. విద్యా ప్రమాణాలే కారణమా..?

By

Published : Jun 29, 2022, 9:20 PM IST

thumbnail

దేశంలోని పాఠశాలల పనితీరుపై కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 'పెర్ఫార్మెన్స్​ గ్రేడ్​ ఇండెక్స్​'(పీజీఐ)లో రాష్ట్రం 23వ స్థానంలో నిలిచింది. కేంద్రం ఇచ్చిన ఈ నివేదిక సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి. పాఠశాలల పనితీరు ఎలా ఉంది. అసలు ఏమిటీ నివేదిక..? ఇదే అంశంపై నేడు ఈటీవీ భారత్​ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.