రహదారిపై చెరుకు లోడ్​ ఆపి దర్జాగా తిన్న గజరాజు

By

Published : Jun 25, 2022, 8:15 PM IST

thumbnail

తమిళనాడులోని ఓ ఏనుగు హల్​చల్​ చేసింది. ఈరోడ్​ జిల్లాలోని సత్యమంగళం నుంచి తళావడి వైపు చెరుకు లోడ్​తో వెళ్తున్న లారీకి అడ్డుగా నిల్చొని చెరుకు తినడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత చెరుకు కట్టను లారీ డ్రైవర్​.. ఏనుగుకు ఇవ్వగా అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన వల్ల గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.