నడిరోడ్డుపై కార్ డోర్​ తెరిచి స్టంట్స్​.. క్షణాల్లోనే సీన్​ రివర్స్!

By

Published : Jul 25, 2022, 3:34 PM IST

thumbnail

హిమాచల్​ప్రదేశ్​లోని​ సోలన్​ జిల్లాలో కొందరు యువకులు నడిరోడ్డుపైనే కారు డోర్​ తెరిచి విన్యాసాలు చేశారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్​ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ స్టంట్​ను మరో కారు డ్రైవర్​ వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టడం వల్ల వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.