స్కూటీతో సహా మ్యాన్​హోల్​లో పడిపోయిన దంపతులు.. క్షణాల్లో..!

By

Published : Jun 20, 2022, 11:03 AM IST

thumbnail

police family fell into a drain: ఓ పోలీసు అధికారి దంపతులు తెరిచి ఉన్న మ్యాన్​హోల్​లో స్కూటీతో సహా పడిపోయిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​లో జరిగింది. దంపతులు ఇద్దరు స్కూటీపై ఆస్పత్రికి వెళ్తుండగా మ్యాన్​హోల్​లో పడిపోయారు. గమనించిన స్థానికులు వారిని కాపాడారు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వరద నీరు వెళ్లేందుకు వీలుగా సిబ్బంది మ్యాన్​హోల్​ను తెరిచారు. కాగా మున్సిపల్​ అధికారుల అలసత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.