PRATIDHWANI: సామాన్యుడు ఈ బడ్జెట్‌ నుంచి ఏమేం ఆశించవచ్చు?

By

Published : Jan 31, 2022, 9:46 PM IST

thumbnail

అందరిచూపు బడ్జెట్‌ వైపు. నిర్మలమ్మ అంకెల కూర్పు ఎలా ఉండనుంది? అసలే ఆర్థిక మందగమనం, ఆ పైన కరోనా ప్రభావంతో సంక్షోభంలో చిక్కిన ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్‌ తిరిగి జవసత్వాలు అందిస్తుందా? వృద్ధి అంచనాలను అందుకోవడంతో పాటు సామాన్యుని ఆకాంక్షలు నెరవేర్చాలంటే ఆశామాషీ కాదు. కత్తిమీద సాములాంటి ఈ బడ్జెట్‌ స్వరూప స్వభావాలు ఎలా ఉండనున్నాయి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.