విద్యుద్దీప కాంతుల్లో.. మేడారం జాతర.!

By

Published : Feb 2, 2020, 8:40 PM IST

thumbnail

మేడారానికి.. భక్తులు పోటెత్తుతున్నారు. జాతరకు ఇంకా రెండు రోజులు ఉండగానే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యుద్దీప కాంతులతో మేడారం శోభాయమానమవుతోంది. దేదీప్యమైన కాంతులు జాతరను వెలుగుల జాతరగా మార్చేశాయి. ఆ దృశ్యాన్ని ఇక్కడ చూసి తరిద్దాం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.