Sircilla Collectorate : జలదిగ్బంధంలో సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్

By

Published : Jul 23, 2021, 12:33 PM IST

thumbnail

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు రాజన్న సిరిసిల్ల జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. నూతన కలెక్టరేట్ చుట్టూ వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.