బ్రహ్మోత్సవం: హునుమంత వాహనంపై విహరించిన శ్రీవారు

By

Published : Sep 24, 2020, 11:39 AM IST

thumbnail

తిరుమలలో శ్రీనివాసుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.ఈరోజు ఉదయం హనుమంత వాహనంపై దేవదేవుడు దర్శనమిచ్చారు. స్వామివారికి సేవ.. ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది. ఈ సాయంత్రం సర్వభూపాల వాహనం.. రాత్రికి గజవాహనంపై స్వామివారికి సేవ జరగనుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.