అనసూయను చూసి అసూయపడ్డ సుమ!

By

Published : Jul 16, 2020, 11:23 AM IST

Updated : Jul 16, 2020, 12:53 PM IST

thumbnail

'ఆలీతో సరదాగా' షోకు హాజరైన యాంకర్ సుమ.. తోటి వ్యాఖ్యాత అనసూయను చూసినప్పుడు ఓ సందర్భంలో అసూయ కలిగిందని చెప్పింది. తనంత ఎత్తులేనని అనిపించినట్లు పేర్కొంది. ముఖంపై పింపుల్స్ విషయంలోనూ ఇలానే అనిపించిందని వెల్లడించింది. గతంలో వచ్చిన 'విన్నర్' సినిమాలో అనసూయ నటించిన ప్రత్యేక గీతాన్ని సుమ పాడటం విశేషం.

Last Updated : Jul 16, 2020, 12:53 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.