'పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత'

By

Published : Jun 21, 2020, 1:56 PM IST

thumbnail

భావితరాలు సంతోషంగా ఉండాలంటే, ఈ పుడమితల్లిని పచ్చగా ఉంచాలని యువహీరో కార్తీకేయ కోరాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా నటుడు విశ్వక్ సేన్ ఛాలెంజ్ స్వీకరించి, జూబ్లీహిల్స్​లోని పార్కులో మొక్కలు నాటి తనవంతు బాధ్యత చాటుకున్నాడు. పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశాడు. ఇందులో తనను భాగస్వామ్యం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.