గ్రామీణ​ బ్యాంక్​లో దొంగలు హల్​చల్​ 7కేజీల బంగారం రూ.14 లక్షలు చోరీ

By

Published : Dec 2, 2022, 5:35 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

కర్ణాటకలోని బెంగళూరులో దోపిడీ దొంగలు హల్​చల్​ చేశారు. గ్యాస్​ కట్టర్​తో కత్తిరించి దొడ్డబల్లాపుర్​ కర్ణాటక గ్రామీణ బ్యాంకులోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. సుమారు రూ.3.5 కోట్ల విలువైన బంగారం, రూ.14 లక్షల నగదు చోరీ చేశారు. ఈ ఘటన నవంబర్​ 26న అర్ధరాత్రి 1:30 గంటలకు జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.