Dr TLN Swammy Interview : 'వర్షాకాలంలో శ్వాస కోశ సమస్యలు ఉన్నవాళ్లు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు'

By

Published : Jul 26, 2023, 5:24 PM IST

thumbnail

Dr TLN Swammy Interview : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. శ్వాస కోశ సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ముఖ్యంగా ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక పిల్లలకు సైతం ఈ సమయంలో జలుబు, దగ్గు, ఆయాసం వంటివి నిత్య కృత్యంగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అసలు వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందుల నుంచి కాపాడుకోవచ్చు. ప్రాణాయామం వంటివి ఎంతవరకు ఉపయోగపడతాయి. కోల్డ్​ వెదర్​ నుంచి ఎలాంటి రక్షణ తీసుకోవాలి. అసలు ఈ శ్వాస కోస సమస్యలు ఏ వైరస్​, బ్యాక్టీరియా వల్ల వస్తాయి. దగ్గడం, తుమ్మడం వల్ల ఇతరుల నుంచి ఈ వైరస్​ వస్తుందా? సైనస్​ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఊపిరితిత్తుల బలం పెంచుకోవాలంటే ఏం చేయాలి అన్న అంశాలపై ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ టీఎల్ ఎన్ స్వామితో ఈటీవీ భారత్​ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.