Symptoms of eye infections : కళ్లకలకలు వచ్చాయని ఎలా గుర్తించాలి?.. జాగ్రత్తలు ఏమిటి?

By

Published : Jul 31, 2023, 9:15 PM IST

thumbnail

Eye problems in Telangana in Telugu : కళ్లు మంటలు, ఎర్రబడటం, కళ్లవెంట నీరు కారటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే కళ్ల కలకలు సోకి ఉండొచ్చు తస్మాత్ జాగ్రత్త. రాష్ట్రంలో నిత్యం వందల సంఖ్యలో కళ్లకలకల కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్​లోని ఒక్క సరోజినీ దేవి కంటి ఆస్పత్రికే రోజుకి కనీసం వందకు పైగా కంటి కలకల బాధితులు వస్తున్న పరిస్థితి చూస్తే.. రాష్ట్రంలో వ్యాధి తీవ్రతకు అద్ధం పడుతోంది. ప్రతి ఏడాది వర్షాకాలం, చలికాలంలో కళ్లకలకలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది మరింత ఎక్కువ మొత్తంలో వ్యాప్తి చెందుతుందన్నాయని వైద్యులు తెలిపారు. వానలో అధికంగా తడిసినందున కంట్లోకి నీరు చేరడంతో ఇన్ఫక్షన్‌ వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ సమస్య వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  కంటి కలకలు ఎలా వ్యాప్తి చెందుతాయి? ఈ విషయంలో వైద్యుల సూచనలు ఏంటి? అనే అంశాలపై సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజాలింగంతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.