యూనివర్సిటీ క్యాంటీన్​లో బాంబుల కలకలం.. ఫేస్ మాస్క్​ వేసుకుని..!

By

Published : Feb 16, 2023, 1:28 PM IST

Updated : Feb 16, 2023, 2:13 PM IST

thumbnail

మధ్యప్రదేశ్ జబల్​పుర్​ జిల్లాకు చెందిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో బాంబుల పేలుడు కలకలం సృష్టించింది. ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి బుధవారం విశ్వవిద్యాలయం క్యాంటీన్​ బయట రెండు బాంబులను విసిరాడు. అయితే ఈ పేలుడులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.  

Last Updated : Feb 16, 2023, 2:13 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.