నీరు, గాలి, నేలపై 'రష్యా' అణు యుద్ధ విన్యాసాలు!

By

Published : Oct 18, 2019, 11:03 AM IST

Updated : Oct 18, 2019, 12:27 PM IST

thumbnail

అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ నేతృత్వంలోని రష్యన్​ సైన్యం.. నేల, నీరు, గాలిలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. 12వేల మంది సైనికులు, 213 క్షిపణి ప్రయోగాలు, 105 ఎయిర్​క్రాఫ్ట్​లు, 15 యుద్ధ నౌకలతో పాటు అయిదు అణు జలాంతర్గాములను ఈ విన్యాసాల్లో భాగం చేసింది. బారెట్స్​, కాస్పియన్​ సముద్రాల నుంచి కాలిబర్​ క్రూస్​ క్షిపణులను ప్రయోగించింది రష్యన్​ ఆర్మీ. అలాగే భూమిపై నుంచి ప్రయోగించే ఇస్కాందర్​ క్రూస్​ క్షిపణిని దక్షిణ, తూర్పు జిల్లాల్లోని మిలిటరీ ఫైరింగ్​ రేంజ్​ నుంచి ప్రయోగించింది. అణు యుద్ధానికి సమాయత్తంలో భాగంగా ఈ విన్యాసాలు చేపట్టింది రష్యా​ సైన్యం.

Last Updated : Oct 18, 2019, 12:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.