చైనాలో హిమపాతం.. మంచు ముసుగులో పర్యటక ప్రాంతాలు!

By

Published : Nov 8, 2021, 2:33 PM IST

thumbnail

చైనాలో హిమపాతం (China Snowfall) పర్యావరణ ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. భారీగా కురిసిన మంచుతో (Snowfall in China) కొండప్రాంతాలన్నీ శ్వేతవర్ణంలో మెరిసిపోతున్నాయి. హిమపాతంతో పర్యటక స్థలాలు మరింత ఆకర్షణీయంగా తయారయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.