వసంత పండుగ వేళ ధగధగలాడుతున్న చైనా

By

Published : Jan 23, 2020, 4:54 PM IST

Updated : Feb 18, 2020, 3:14 AM IST

thumbnail

వసంత పండుగ​ కోసం చైనా ముస్తాబవుతోంది. వేడుకల కోసం ఆ దేశంలోని ప్రఖ్యాత నగరాలు అందంగా తయారవుతున్నాయి. ఎత్తైన భవనాలు, కనిపించే ప్రతిదీ రంగు రంగుల విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్నాయి. చైనా సంస్కృతిని ప్రతిబింబించే వివిధ ఆకృతులను భవనాలపై ప్రదర్శిస్తున్నారు.

Last Updated : Feb 18, 2020, 3:14 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.