నీలగిరి కొండల్లో నల్లని జంతువు... ఏంటది?

By

Published : Aug 12, 2020, 10:23 AM IST

thumbnail

నీలగిరి కొండల్లో ఓ అరుదైన జంతువు కనువిందు చేసింది. కోయంబత్తూరు ప్రాంతంలో ఈ జంతువు కెమెరా కంటపడింది. తొలుత బ్లాక్ పాంథర్​ అనుకున్నా... తర్వాత అది నీలగిరి మార్టెన్​ అని తెలిసింది. భారత్​లో కనిపించే ఏకైక మార్టెన్ జాతి జంతువు ఇది. నీలగిరి కొండలు, పశ్చిమ కనుమల్లోని పలు ప్రాంతాల్లో ఈ జంతువు కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.