Viral: పిడుగు పడటం లైవ్​లో చూశారా?

By

Published : Jun 11, 2021, 11:07 AM IST

Updated : Jun 11, 2021, 12:04 PM IST

thumbnail

హిమాచల్​ప్రదేశ్​ కులు జిల్లాలోని బిజ్లీ మహాదేవ్​ కొండపై గురువారం సాయంత్రం ఈ పిడుగుపడింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. గురువారం దట్టంగా నల్లమబ్బులు అలుముకున్నాయి. కాసేపటికి పిడుగుపడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

Last Updated : Jun 11, 2021, 12:04 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.