రక్షాబంధన్​ ప్రత్యేకం: కరోనా యోధుల సైకత శిల్పం

By

Published : Aug 3, 2020, 11:47 AM IST

thumbnail

రక్షాబంధన్​ సందర్భంగా కరోనా యోధులైన వైద్యులు, పోలీసులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల సైకత శిల్పాన్ని రూపొందించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. కరోనా యోధులతో రాఖీ జరుపుకోవాలని సందేశమిస్తూ పూరీ బీచ్​లో ఇసుక శిల్పం రూపొందించారు. వైరస్​ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి వద్దే ఉండాలని సూచించారు సుదర్శన్​.​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.