కాల్పులకు దారితీసిన భూవివాదం.. ఇద్దరికి గాయాలు

By

Published : Nov 16, 2020, 3:56 PM IST

thumbnail

తమిళనాడు పళనిలో భూవివాదం కాల్పులకు దారితీసింది. 12 సెంట్ల ఖాళీ స్థలంపై తలెత్తిన వివాదంపై చర్చిస్తుండగా.. నటరాజ్​ అనే వ్యక్తి పళినిస్వామి, సుబ్రమణియన్​లపై కాల్పులు జరిపాడు. పళినిస్వామికి మోకాలు పైభాగంలో, సుబ్రమణియన్​కు కడుపులో గాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. నిందితుడు నటరాజన్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.