తెలంగాణ పోలీసులకు ఒడిశాలో 'సైకత' సలాం!

By

Published : Dec 7, 2019, 9:20 AM IST

thumbnail

ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ హైదరబాద్​ పోలీసులకు సలాం కొట్టారు. దిశ నిందితులను ఎన్​కౌంటర్​ చేసిన పోలీసులకు.. ఆయన కళతోనే అభినందనలు తెలిపారు. హైదరాబాద్​ పోలీసులు సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారని కొనియాడారు. ఒడిశా పూరీ బీచ్​లో పోలీసు టోపీకి సెల్యూట్​ చేస్తోన్న సైకత చిత్రాన్ని నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.