లైవ్​ వీడియో: రెండు బైక్​లను ఢీకొట్టిన కారు

By

Published : Apr 9, 2021, 5:49 PM IST

thumbnail

ద్విచక్రవాహనం​పై వెళుతున్న వ్యక్తిని ఓ కారు అతివేగంగా ఢీకొట్టింది. అంతటితో ఆగక పక్కనే మరో బైక్​ వద్ద ఉన్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఒడిశా సుబర్ణాపుర్ జిల్లాలోని రాంపుర్ పెట్రోల్ బంక్​ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్​పై ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. మరో బైక్​ వద్ద ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.