హిజాబ్​ వస్త్రాన్ని తగలబెట్టి ముస్లిం యువతుల నిరసన

By

Published : Nov 7, 2022, 6:54 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

కేరళ కోజికోడ్​లో హిజాబ్​ వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఫ్రీ ఇస్లామిక్ థింకర్స్ అసోసియేషన్​కు చెందిన ముస్లిం యువతుల బృందం ఈ నిరసనలు చేపట్టింది. ఇరాన్​లో హిజాబ్​ వ్యతిరేక ఆందోళనలకు సంఘీభావంగా ముస్లిం యువతులు ఇలా చేశారు. హిజాబ్ వస్త్రానికి నిప్పుపెట్టారు. హిజాబ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.