ఎంపీపీ భర్తపై దాడి సీసీ కెమెరాలో ఘటన దృశ్యాలు

By

Published : Jan 16, 2023, 10:39 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

Attack on MPP Husband నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో ఎంపీపీ భర్త సామ వెంకట్​రెడ్డిపై దాడి జరిగింది. పాత కక్షలతో గడ్డం సంతోశ్, దిలీప్, సాయిరెడ్డి అనే ముగ్గురు యువకులు వెంకట్​రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఎంపీపీ భర్తను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్​కు తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.