హైదరాబాద్ జాన్‌.. దేఖో 'ఫార్ములా-ఈ' రేసింగ్.. ఆంథెమ్​ సాంగ్​తో అదరగొట్టిన తమన్

By

Published : Feb 9, 2023, 10:10 AM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

Thaman song on Formula-E Race in Hyderabad : హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర తీరాన ఈ నెల 11 జరగబోయే "ఫార్ములా-ఈ" రేస్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నగరవాసులు ఈ రేసింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రేసింగ్‌పై తాజాగా సంగీత దర్శకుడు తమన్‌ రూపొందించిన ఓ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. "హైదరాబాద్ జాన్‌ దేఖో ఫార్ములా-ఈ" అంటూ సాగే పాటను పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.