శ్రుతిహాసన్​ రాక్షసి అంటూ బాలయ్య వైరల్​ కామెంట్స్​

By

Published : Jan 11, 2023, 8:01 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ క్రమంలోనే బాలయ్య హీరోయిన్ శ్రుతిహాసన్​ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. అలానే తన ఎనర్టీ సీక్రెట్ కూడా ఏంటో చెప్పారు. ఇంకా ఏం అన్నారంటే.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.