సహజ సిద్ధంగా షుగర్​ను తగ్గించే మార్గాలు ఇవే..

author img

By

Published : Dec 3, 2021, 9:09 AM IST

diabetes

Natural Treatment For Diabetes: ఇటీవలి కాలంలో మధుమేహం బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చాలామంది అలోపతి, హోమియోపతి అంటూ రకరకాల మందులు వాడుతూ రూ.వేలు, లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ వ్యాధి నియంత్రణ కోసం కొన్ని సహజమైన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Natural Treatment For Diabetes: వయసుతో సంబంధం లేకుండా అందరిపై దాడిచేస్తోంది మధుమేహం. చిన్నా, పెద్దా అందరూ ఈ వ్యాధి బాధితులుగా మారుతున్నారు. అయితే సహజంగా మధుమేహాన్ని నియంత్రించుకోవడమే ఉత్తమం.

మధుమేహాన్ని సహజంగా తగ్గించుకునే మార్గాలు..

  • ఊబకాయం, నియంత్రణ లేని జీవనవిధానం మధుమేహ బాధితులకు రిస్క్​ను పెంచుతాయి. రెగ్యూలర్​గా వ్యాయామం చేయడం, బరువును చెక్​చేసుకోవడం వల్ల టైప్​-2 డయాబెటిస్​ను పెరగకుండా నియంత్రించవచ్చు.
  • భోజనవిషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అధిక బరువును నియంత్రణలో పెట్టవచ్చు. పోషకాలతో కూడిన ఫుడ్​ మెనూ ఫాలో కావాలి. తృణధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయి కరెక్ట్​గా ఉంటుంది.
  • ధూమపానం అలవాటు ఉంటే మానేయాలి. లేదంటే అది టైప్​-2 మధుమేహాన్ని మరింత పెంచడంతోపాటు గుండెపోటుకు దారితీస్తుంది.
  • మెడిటేషన్, యోగా క్రమంగా చేయడం ద్వారా ఒత్తిడి, షుగర్ నియంత్రలో ఉంటుంది.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: world diabetes day 2021: మధుమేహం యువతనే ఎందుకు టార్గెట్ చేస్తోంది? కారణాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.