ETV Bharat / state

సమావేశాల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి...

author img

By

Published : Sep 14, 2019, 10:14 PM IST

వనపర్తి జిల్లా పరిషత్​ సర్వసభ్య మొదటి సమావేశానికి ఎంపీ రాములు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య జరిగిన సంఘర్షణ పట్ల పలు సూచనలు చేశారు. సమస్యలుంటే సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని తెలిపారు.

MP RAMULU SUGGESTED TO POLITICAL LEADERS TO HOW TO BEHAVE IN MEETINGS

ప్రజా సమస్యల పరిష్కారానికై నిర్వహించుకునే జిల్లా స్థాయి సమావేశాలు, సర్వసభ్య సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు హుందాతనంగా వ్యవహరించాలని ఎంపీ రాములు సూచించారు. వనపర్తి జిల్లా పరిషత్ సర్వసభ్య మొదటి సమావేశానికి హాజరైన ఎంపీ... ప్రజా ప్రతినిధులను పలు సూచనలు, సలహాలు చేశారు. సామరస్యపూర్వకంగా మాట్లాడి అధికారులతో పనులు చేయించుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ లోకనాథ్​రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలకు సంబంధించిన వినతులను సభ్యులు విన్నవించారు. వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, వెటర్నరీ ఆర్​డబ్ల్యూఎస్ శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులకు ఛైర్మన్​ నచ్చజెప్పారు.

సమావేశాల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి...

ఇదీ చూడండి: శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!

Intro:tg_mbnr_08_14_mp_zp_journalbody_avb_ts10053
ప్రజా సమస్యల పరిష్కారానికై నిర్వహించుకునే జిల్లా స్థాయి సమావేశాలు, సర్వసభ్య సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు హుందాతనం గా వ్యవహరించాలని పార్లమెంటు సభ్యులు రాములు అన్నారు
వనపర్తి జిల్లా మొదటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు
సామరస్యపూర్వకంగా మాట్లాడి అధికారులతో పనులు చేయించుకోవాలని కోరారు.
జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు సమస్యలకు సంబంధించిన వినతులను విన్నవించారు
వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ వెటర్నరీ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ల అధికారులపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం చేశారు.
ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న అధ్యక్షుడు సామరస్యపూర్వకంగా ప్రజాప్రతినిధులకు నచ్చజెప్పారు.



Body:tg_mbnr_08_14_mp_zp_journalbody_avb_ts10053


Conclusion:tg_mbnr_08_14_mp_zp_journalbody_avb_ts10053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.