ETV Bharat / state

పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్​ నేతల ఆందోళన

author img

By

Published : Jun 11, 2021, 1:51 PM IST

పెట్రోల్​, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్​ చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెట్రోల్​ బంకు ముందు నిరసన తెలిపారు.

పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్​ నేతల ఆందోళన
పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్​ నేతల ఆందోళన

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో పెట్రోల్​ బంకుల ముందు కాంగ్రెస్​ నాయకులు నిరసన చెపట్టారు. పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలని డిమాండ్​ చేశారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్​ 50 రూపాయలు మాత్రమే ఉందని మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు కిషన్​ రావు గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఏడు సంవత్సరాల్లో ఎన్నో సార్లు ధరలు పెంచుతూ, చివరికి రూ.100లకు పెంచిందని విమర్శించారు.

ఇదీ చదవండి: Petrol Protest: పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.