ETV Bharat / state

పాఠశాలలో వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు...

author img

By

Published : Aug 27, 2019, 5:29 PM IST

Updated : Aug 27, 2019, 5:53 PM IST

రాజధానిలోని అసెంబ్లీ భవనంలో జరగాల్సిన సమావేశాలు నిజామాబాద్​ జిల్లా బోధన్​ ప్రభుత్వ పాఠశాలలో జరిగాయి. విద్యార్థుల కళ్లెదురుగానే అధికార, విపక్ష పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలతో సభాపర్వా వాడీవేడీగా జరిగింది. అదేంటి... స్కూల్లో శాసనసభ సమావేశాలు అనుకుంటున్నారా...? మీరే చూడండి...

MOCK_ASSEMBLY_IN_GOVT_SCHOOL

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని ప్రభుత్వ పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులకు శాసనసభ సమావేశాలు ఎలా జరుగుతాయో కళ్లకు కట్టినట్లు చూపించారు చిన్నారులు. అసెంబ్లీలో మాదిరిగా స్పీకర్, ముఖ్యమంత్రి, వివిధ శాఖల మంత్రులుగా విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారు. శాసన సభలో అధికార, విపక్షాలు చేసుకునే విమర్శలు, ఆరోపణలతో విద్యార్థులు ఆద్యంతం ఆకట్టుకున్నారు.

పాఠశాలలో వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు...

ఇవీ చూడండి: మాతృత్వానికే కళంకం... కన్నకూతురినే బస్సుకిందకు తోసేసింది!

Intro:శివ ప్రసాద్
9030175921
TG_NZB_08_27_MOCK_ASSEMBLY_IN_GOVT_SCHOOL_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులకు శాసనసభ సమావేశాలు ఎలా జరుగుతాయో కళ్లకు కట్టినట్లు చూపించారు తోటి విద్యార్థులు. అసెంబ్లీలో మాదిరిగా స్పీకర్, ముఖ్యమంత్రి మరియు ఇతర శాఖల మంత్రులుగా విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచారు.

Body:శివ ప్రసాద్

Conclusion:శివ ప్రసాద్

Last Updated : Aug 27, 2019, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.