ETV Bharat / state

నోముల ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: మంత్రులు

author img

By

Published : Dec 13, 2020, 7:36 PM IST

నల్గొండ జిల్లా హాలియాలో నోముల సంతాప సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రులు తలసాని, ఈటల, జగదీశ్​రెడ్డి సహా పలువురు నేతలు నర్సింహయ్య సేవలను గుర్తుచేసుకున్నారు.

ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: మంత్రులు
ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: మంత్రులు

భౌతికంగా మరణించినా ప్రజల గుండెల్లో నోముల నర్సింహయ్య ఎప్పటికీ నిలిచిపోతారని మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్​రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లా హాలియాలో నోముల సంతాప సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రులు తలసాని, ఈటల, జగదీశ్​రెడ్డి సహా పలువురు నేతలు నర్సింహయ్య సేవలను గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నోముల మరణం నాగార్జున సాగర్ ప్రజలకు తీరని లోటని మంత్రులు అన్నారు.

ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: మంత్రులు

ఇదీ చూడండి: అందరూ ఒప్పుకుంటేనే పీసీసీ ఇవ్వాలి: కాంగ్రెస్​ సీనియర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.