ETV Bharat / state

లాక్​ డౌన్​తో నిర్మానుష్యంగా మారిన జాతీయ రహదారి

author img

By

Published : May 12, 2021, 10:19 PM IST

లాక్ డౌన్ వల్ల ఎక్కడ చూసినా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎల్లప్పుడు రద్దీగా ఉండే విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై బోసిపోయింది. నల్గొండ జిల్లా మునుగోడు వద్ద ఈ పరిస్థితి కనిపించింది.

NO rush at   national highway
నిర్మానుష్యంగా మారిన విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. అసలే వేసవి కావడంతో ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు. నల్గొండ జిల్లా మునుగోడులో దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. జాతీయ రహదారులపై ఎలాంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పూర్తి ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

నిర్మానుష్యంగా మారిన విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి

ఇదీ చూడండి: రాష్ట్రంలో పటిష్ఠంగా లాక్​డౌన్​ అమలు: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.