ETV Bharat / state

విద్యుత్ ఉపకేంద్రం పనులకు భూమిపూజ

author img

By

Published : Aug 26, 2019, 9:05 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 33/11 కేవీ సామర్థ్యం గల విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు ఎంపీ పోతుగంటి రాములు, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భూమిపూజ చేశారు.

'అన్ని గ్రామాలకు విద్యుత్ ఫలాలు అందిస్తాం'

'అన్ని గ్రామాలకు విద్యుత్ ఫలాలు అందిస్తాం'

నాగర్ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 33/11 కేవీ సామర్థ్యం గల విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు ఎంపీ పోతుగంటి రాములు, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్భూ మిపూజ చేశారు. రూ.1.65 కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపట్టినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. ఒకటి రెండు గ్రామాలకు కలిపి ఒక ఉప కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రతి గ్రామంలో తారురోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వెల్లడించారు.

ఇవీచూడండి: "సువర్ణ" బొమ్మ గీస్తే... ఫొటోనే చిన్నబోయింది!

Intro:tg_mbnr_11_26_vidyuthu_upakendra_nirmananiki_bumipuja_hajaraina_mp_mla_av_ts10130
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో లో 33/11 కేవీ సామర్థ్యం గల విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరై నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఉప కేంద్ర నిర్మాణ వ్యయం 1.65కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపట్టినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు.


Body:నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఐక్యమత్యంతో పోరాడితేనే ప్రతి పని సాధించుకుంటామని అన్ని ప్రాంతాలను ఒకే సమదృష్టితో అభివృద్ధి దిశగా నడిపించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నారని ఈ ప్రాంతంలో పుట్టిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎల్లప్పుడు కృషిచేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని సమస్యలను పరిష్కరించేందుకు ఒకటి రెండు గ్రామాలను కలిపి ఒక ఉప కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేసి e విద్యుత్తులో సరఫరాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వస్తుందని ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రతి గ్రామంలో తారురోడ్డు, మట్టిరోడు రహదారి నిర్మాణానికి నివేదికలు పంపించామని వచ్చే అతి తక్కువ కాలంలోనే రహదారుల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని. ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందుతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


Conclusion:నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.