ETV Bharat / state

భూములు కోల్పోతున్నవారికి న్యాయంచేయండి

author img

By

Published : Jul 12, 2019, 12:21 AM IST

గిరిజన వర్శిటీ కోసం భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో పాలనాధికారికి వినతిపత్రం అందించారు.

'గిరిజనవర్శిటీ కోసం భూములు కోల్పోతున్నవారికి న్యాయంచేయండి'

ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన విశ్వవిద్యాలయం కోసం భూముల కోల్పోతున్న బాధితులను ఆదుకోవాలని కలెక్టర్​కు ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బాధితులతో కలిసి పాలనాధికారికి వినతి పత్రం సమర్పించారు. భూములు కోల్పోతున్న వారికి పరిహారంతోపాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు.

'గిరిజనవర్శిటీ కోసం భూములు కోల్పోతున్నవారికి న్యాయంచేయండి'

ఇవీ చూడండి: పైసలిస్తే అందలం ఎక్కిస్తా... కాదంటే కాళ్లు పట్టిస్తా

Intro:ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్య ఉదంతం

కొమరం భీమ్ జిల్లా// తిర్యాణి మండలంలో మదర్ మోడీ గ్రామంలోని ప్రజలు బుధవారం రోజున అకాడి వనదేవతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి వన బోజనాలను నిర్వహించుకోన్నారు ఈ సందర్భంగా అతిగా మద్యం సేవించన సోయం జంగు (58)తన తోడుగా ఉన్న కుర్సంగా సురేష్ (16)అత్రం బాపు(30)లపైన వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఆగ్రహానికి వచ్చిన కుర్సంగా సురేష్ అత్రం బాపు రావు లు పెద్ద కర్రతో సోయం జంగు తలపై బలంగా బాదడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మృతుని కొడుకు సోయం బొజ్జరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తిర్యాణి ఎస్ఐ రామరావు తేలిపారు

జీ వెంకటేశ్వర్లు
9849833562
8498889496
జీ వెంకటేశ్వర్లు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్Body:Tg_adb_25_murder_avb_TS10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.