ETV Bharat / state

మేడారం ఏర్పాట్లలో ఎటువంటి రాజీలేదు: తలసాని

author img

By

Published : Feb 6, 2020, 5:04 PM IST

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఏర్పాట్లలో రాజీపడట్లేమని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ స్పష్టం చేశారు. జన దేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోందన్నారు.

మేడారం ఏర్పాట్లలో ఎటువంటి రాజీలేదు: తలసాని
మేడారం ఏర్పాట్లలో ఎటువంటి రాజీలేదు: తలసాని


ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ఏర్పాట్లలో రాజీపడకుండా చూడాలని కేసీఆర్​ ఆదేశించినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ తెలిపారు. ​ట్రాఫిక్​ నియంత్రణ, భద్రతా చర్యలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాన్నామన్నారు. ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా.. తెలంగాణ ఎటువంటి అభివృద్ధిలో దూసుకుపోతుందో అందరికి తెలుసంటున్న మంత్రి శ్రీనివాస్​యాదవ్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి మానికేశ్వర్​ ముఖాముఖి.

మేడారం ఏర్పాట్లలో ఎటువంటి రాజీలేదు: తలసాని

ఇవీ చూడండి: 'మహా'వస్థ: మేడారంలో తాగునీటి తండ్లాట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.