ETV Bharat / state

తాగునీరు రాక 15 రోజులు... స్థానికుల ఆందోళన

author img

By

Published : Nov 15, 2019, 3:19 PM IST

మేడ్చల్​ జిల్లా​ నిజాంపేట్​ మున్సిపల్ కార్యాలయం ముందు బాచుపల్లి ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. మంచినీరు రావడం లేదని ధర్నాకు దిగారు.

నీటి కోసం ధర్నా

బాచుపల్లి ఎస్సీ కాలనీలో 15 రోజులుగా మంచి నీరు రావడం లేదని నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి సరఫరా విషయమై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పినా.. కమిషనర్ ముకుందరెడ్డి పెడచెవిన పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీటి కోసం ధర్నా


ఇవి కూడా చదవండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!

Intro:TG_HYD_18_15_nijampet darna_ab_TS10010

Kukatpally vishnu 9154945201

( )బాచుపల్లి ఎస్సీ కాలనీలో గత 15 రోజులుగా మంచి నీరు రావడం లేదని నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం ముందు ఎస్సీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నీటి సరఫరా విషయమై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పిన కమిషనర్ ముకుందరెడ్డి పెడచెవిన పెట్టి నిర్లక్ష్య ధోరణితో తమకు నీటి సరఫరా ఇవ్వడం లేదని ఆరోపించారు 15 రోజులుగా నీరు రాక అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారుBody:TG_HYD_18_15_nijampet darna_ab_TS10010Conclusion:TG_HYD_18_15_nijampet darna_ab_TS10010
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.